
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 30, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం…