
Watch Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన జవాన్ల కారు.. దూసుకువచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరకు..!
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ వద్ద కేంద్ర భద్రతా దళానికి చెందిన వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక కథనాల ప్రకారం కారులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఎలాంటి భద్రత లేని లెవల్ క్రాసింగ్ వద్ద సీఆర్పీఎఫ్ వాహనం దాటుతోంది. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు డీ…