
Ustaad Bhagat Singh: ట్రెండ్ అవుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్.. నెక్ట్స్ అప్‌డేట్ ఎప్పుడు
పవన్ లైనప్‌లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్. కానీ పొలిటికల్ గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది. పవన్ సెట్‌లో అడుగు పెట్టబోతున్నారన్న న్యూస్ రావటంతో ఉస్తాద్ విషయంలోనూ కదలిక కనిపిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్…