
Side effects of Air Conditioning: ఏసీ గదుల్లో గంటల తరబడి గడిపే వారికి షాకింగ్ న్యూస్.. త్వరలోనే మీ ఒళ్లు గుల్ల!
వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా.. వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీసుకు వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఏసీ లేకుండా వీళ్లు ఉండలేరు. అయితే ఇలా గంటల తరబడి ఎయిర్ కండిషనర్ (ఏసీ) కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఫ్యాన్లను ఉపయోగించడం కంటే ఏసీని ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి…