![PM Modi – Jupally Rameshwar Rao: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు PM Modi – Jupally Rameshwar Rao: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు](https://i3.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2024/11/pm-modi-2.jpg?w=600&resize=600,400&ssl=1)
PM Modi – Jupally Rameshwar Rao: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం (నవంబర్ 7న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు.. ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. శాలువాతో ఆయన్ను సత్కరించి.. ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జూపల్లి రామేశ్వర్ రావు, రామురావుతో ఆప్యాయంగా మాట్లాడారు. Source link