
Food Bank: కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
కెనడాలో జీవన వ్యయ భారం భారీగా పెరిగింది. దీంతో అక్కడ ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. స్థానిక మీడియా ప్రకారం మార్చిలో 20లక్షల మంది ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరగగా.. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈవో కిర్‌స్టిన్ బియర్డ్‌స్లీ. దీంతో తాము తీవ్ర ఒత్తిడిని…