Rishabh Pant: సమంత తోవలో నడవనున్న స్పైడీ.. కొత్త రంగంలోకి అడుగు..
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో దిల్లీ జట్టు తరఫున ఆడుతున్న పంత్, తాజాగా కొత్త రంగంలో అడుగుపెట్టాడు. హీరోయిన్ సమంత లాగా, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ (డబ్ల్యూపీబీఎల్) లో రిషభ్ పంత్ కూడా చేరాడు. కానీ ఇప్పుడు ఆటగాడిగా కాదు, ఓ ఫ్రాంచైజీ సహ యజమానిగా చేరిపోయాడు! డబ్ల్యూపీబీఎల్‌లో పంత్ అడుగులు జనవరి 24 నుంచి ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం…