Optical Illusion: కేవలం 10 సెకన్లలో రాణిని గుర్తించగలరా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే కనుక్కోండి చూద్దాం..!

Optical Illusion: కేవలం 10 సెకన్లలో రాణిని గుర్తించగలరా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే కనుక్కోండి చూద్దాం..!


Optical Illusion: నేడు మరో టాస్క్ తో మళ్లీ మీ ముందుకు ఇలా.. ఈరోజు మన ఆప్టికల్ ఇల్యూషన్ లో చాలా ఆసక్తికరమైన టాస్క్ ఉంది.
ఈ టాస్క్ ని గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. అలా అని ఇది కష్టమైన టాస్క్ అనుకోవద్దు. ఈ చిత్రం ఒకసారి చూడండి. తేనెటీగలు తేనె సేకరించే రోజువారీ పనిలో చాలా బిజీగా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది తేనె కాదు, తేనెటీగల రాణిని కనుక్కోవాలి.

Spot The Queen Bee

Spot The Queen Bee

ఈ చిత్రాన్ని మరోసారి బాగా చూడండి. మీరు చిత్రంలో ఉన్న తేనెటీగల రాణిని గుర్తించగలరు. మీ బ్రెయిన్ కి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇవ్వాలని. మీరు తేనెటీగల రాణిని ఎలాగైన సరే గుర్తించాలి. ఎందుకంటే ఈ టాస్క్ కు టైమ్ లిమిట్ ఉంది. చిత్రాన్ని మరోసారి బాగా చూడండి. కేవలం 10 సెకన్లలోనే గుర్తించడానికి ప్రయత్నించండి.

కంటి చూపు మంచిగా ఉన్నవారు మాత్రమే చిత్రంలో రాణిని గుర్తించగలరు. మిగిలిన వ్యక్తులు 10 సెకన్లలోపు పనిని పూర్తి చేయలేరు. కౌంట్‌డౌన్ ప్రారంభిద్దాం. సిద్ధంగా ఉన్నారా..? ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. పది మీ సమయం ముగిసింది.

ఇంకా తేనెటీగల రాణిని గుర్తించ లేరా..? ఇదిగో ఇక్కడే ఉంది తేనెటీగల రాణి ఇప్పుడు చూడండి.

Bee Queen Challenge



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *