
నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..
మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాలా మంది ఆహారం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు.. అయితే, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని విరివిగా వినియోగిస్తారు. గోధుమ బ్రెడ్, రొట్టెలు మన ఆహారంలో ముఖ్యమైనవి.. గోధుమ పిండితో ఇంకా అనేక రకాల వంటలను తయారుచేస్తారు. పరోటా.. పూరి, అలాగే పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు.. అందుకే.. చాలా మంది గోధుమ పిండితో…