Viral: బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఎన్నో ఏళ్లుగా ఓ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడు అనారోగ్యంతో మృతి చెందితే ఊరంతా కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన యాచకుడు తాటికొండ భాస్కర్ అనారోగ్యం తో మృతి చెందాడు. వికలాంగుడైన భాస్కర్ దశాబ్దాల కాలంగా గొల్లెన పాడు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుటుంబం, బంధువులు…