Top 9 ET: కోటి రూపాయలు పెట్టి ప్రత్యేకమైన చెట్టు కొన్న ప్రభాస్‌..

Top 9 ET: కోటి రూపాయలు పెట్టి ప్రత్యేకమైన చెట్టు కొన్న ప్రభాస్‌..

Top 9 ET: కోటి రూపాయలు పెట్టి ప్రత్యేకమైన చెట్టు కొన్న ప్రభాస్‌..

బాలయ్య ధాటికి బాక్సులు బద్దలవ్వడం.. థియేటర్లు షేకవ్వడమే కాదు.. ఓటీటీ సంస్థలు ఇప్పుడు గూస్ బంప్స్ తో అల్లాడుతున్నాయి. ఎస్ ! రీసెంట్ గా అఖండ2 రఫ్ కట్ చూసిన ఓ ఓటీటీ సంస్థ టీం.. బాలయ్య శివతాండవం చూసి పూనకాలతో ఊగిపోయారట. దెబ్బకు కోట్లకు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇది చూసిన మరో ఓటీటీ సంస్థ కూడా.. పోటీగా బాలయ్య అఖండ2 కంటెట్‌ను కొనేందుకు భారీ రేట్‌ను కోట్ చేసిందట. ఇక ఈ విషయం పక్కన బెడితే .. అఖండ2 మేకర్స్ మాత్రం ఓటీటీ రైట్స్ రూపంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. చూడాలి మరి అఖండ2 డీల్ ఎలా క్లోజ్ అవుతుందో…!

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *