TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో…

Read More
Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌…

Read More
Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..

Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే నిర్మాణం మొదలు మొట్టగానే వాస్తు పండితుల సూచనలు పాటిస్తుంటారు. అయితే కచ్చితంగా ప్రతీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ ఇంట్లో కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికి వాయువ్యం వైపు గదిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు చెబుతోంది….

Read More
Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే పూర్తిగా కోలుకోవడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే డయాబెటిస్‌ బారిన పడిన వారు తమ జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో మార్పులు చేసుకుంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని అపోహలు ఉంటాయి. ఏది తిన్నాలన్నా ఒకటికి రెండు సార్లు…

Read More
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2024): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశివారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు….

Read More
Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్

Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్

తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. సుమారు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. విడుదల తర్వాత నేరుగా ఇంటికీ చేరుకున్న జానీ ఓ ప్రముఖ డైరెక్టర్,…

Read More
Unstoppable with NBK S4: కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? అసలు విషయం చెప్పిన చంద్రబాబు

Unstoppable with NBK S4: కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? అసలు విషయం చెప్పిన చంద్రబాబు

గతంలో ప్రతిపక్షనేతగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ఈ టాక్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ఫ్యామిలీ, జైలు జీవితం, పవన్ కళ్యాణ్‌తో మీటింగ్, పొత్తు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాల గురించి అన్ స్టాపబుల్ లో పంచుకున్నారు చంద్రబాబు. కాగా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సుమారు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. అదే సమయంలో జనసేన…

Read More
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ సిరీస్.. భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ సిరీస్.. భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ పుణె వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ఓ కీలక ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రి ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మొత్తం 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అలాగే ఆస్ట్రేలియా టూర్ (బోర్డర్-…

Read More
Unstoppable with NBK: మీరేమో ధోనిలాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్.. చంద్రబాబు ఏమన్నారంటే

Unstoppable with NBK: మీరేమో ధోనిలాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్.. చంద్రబాబు ఏమన్నారంటే

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలయ్యింది. మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరయిన చంద్రబాబు.. ఈ సారి ముఖ్యమంత్రి హోదా బాలయ్య టాక్ షోకి వచ్చారు చంద్రబాబు. ఇక తొలి ఎపిసోడ్ కొద్దీ క్షణాల ముందే మొదలయ్యింది. ఈ టాక్ షోలో చంద్రబాబు, బాలయ్య మధ్య సరదా సంభాషణలు సాగుతున్నాయి. తన బావను తికమక పెట్టేలా…

Read More
Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది!

పూణె, అక్టోబర్‌ 25: అడవిలోకి కేబుల్‌ వర్క్‌ కోసమని ముగ్గురు కూలీలు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ వైల్డ్‌ ఏనుగు కనిపించడంతో దానితో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. కానీ ఏనుగు రియాక్షన్‌ వాళ్లస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అది వారిపై దాడిచేసింది. ఓ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కి చంపింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అబాపూర్‌ అడవుల్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌ రామచంద్ర…

Read More