
Diabetic Chapati: షుగర్ పేషెంట్లు..ఇవన్నీ కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే…మందులకన్నా రెట్టింపు లాభాలు..
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది…
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ డయాబెటిస్ బారినపడుతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సరైన జీవన శైలి, ఆహార అలవాట్లతో…
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కవే. తన అందం, వాక్ చాతుర్యంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా లేత ఆకుపచ్చ లెహెంగాలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది….
సమగ్ర అభివృద్ధి స్ఫూర్తితో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ – టీవీ9 నెట్వర్క్ హైదరాబాద్‌లో ఏస్ ప్రో అబ్ మేరీ బారీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ఈవీ, పెట్రోల్, బై-ఫ్యూయల్ వేరియంట్లతో ఏస్ ప్రో ఔత్సాహికులకు నమ్మకమైన, లాభదాయకమైన మొబిలిటీని అందిస్తుంది. పుణే, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ప్రభావవంతమైన లాంచ్‌ల తర్వాత, హైదరాబాద్ ఎడిషన్ కొత్త ఏస్ ప్రో ను ప్రారంభించింది. టెస్ట్ డ్రైవ్‌లు, ఫైనాన్స్ డెస్క్, టాటా లీడర్షప్, బ్యాంకింగ్ భాగస్వాములతో ఈ ప్రొ కొనసాగింది. దేశాభిృద్ధిలో…
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. పెళ్లి చేసుకొనో.. లేక అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యారు. ఒక ముద్దుగుమ్మ తెలుగులో రెండే సినిమాలు చేసింది. అందులో ఒకటి డిజాస్టర్ కాగా ఓ సినిమా సంచలన…
ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై వాస్కోస్ నివేదిక ఇచ్చింది. బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని వాస్కోస్ నివేదికలో పేర్కొంది. 200 TMCలు గోదావరి వరద జలాలేనని నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోస్. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించింది వ్యాప్కోస్. నేడు కేంద్రజలశక్తిశాఖ, CWCకి ఏపీ ప్రభుత్వం నివేదిక అందించనుంది. జూలై 14న బనకచర్లపై కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌తో…
దిన ఫలాలు (జూలై 11, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం పొందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు…
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ టీవీ షోల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. ఆమె నటిస్తోన్న లేటెస్ట్ తెలుగు సినిమా వైతరణి. అఖిల్…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చిత్ర బృందమంతా మళ్ళీ కలిసింది. 'బాహుబలి' రీ యూనియన్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. 'బాహుబలి: ది బిగినింగ్' జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో 'బాహుబలి' సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చిత్ర బృందం కదిలి వచ్చింది. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నాసర్, సత్యరాజ్, రమ్య…
ఇలా ఐదు రూపాయలకు అందించే టిఫిన్‌కి వాస్తవంగా రూ.19 ఖర్చు కానుండగా.. ఈ మొత్తంలో రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి మిగతా రూ.5 వసూలు చేస్తారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో ప్రతి రోజు ఉదయం 7-10 గంటల మధ్య రూ.5కే ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, వడ వంటి వాటితో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. Source link
కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత వచ్చిన జనక అయితే గనక, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు అంతగా ఆడలేదు. Source link