IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు
విజయ్ హజారే ట్రోఫీ 2024లో 38 జట్లు పాల్గొంటున్నాయి. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ చెప్పుకొద్దగా ఇన్నింగ్స్ ఏమి ఆడలేదు. ఐపిఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి ఉంది. బీహార్‌కు చెందిన ఈ టీనేజ్ బ్యాట్స్‌మెన్ ఎట్టకేలకు తన బ్యాట్‌తో సత్తా చూపించి టోర్నీలో సంచలనం సృష్టించాడు. బరోడా, బీహార్ మధ్య…