చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..
2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల మధ్య దుమ్ము దులిపేసింది ఎఫ్ 2. 2024లోనూ హనుమాన్ ఇలాగే రప్ఫాడించింది. మరి ఈసారి కూడా వెంకీ, రామ్ చరణ్, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక. Source link