కాటుక కళ్ళు .. కవ్వించే నవ్వు.. అందానికి ఆధార్ కార్డు ప్రియాంక మోహన్

కాటుక కళ్ళు .. కవ్వించే నవ్వు.. అందానికి ఆధార్ కార్డు ప్రియాంక మోహన్

ప్రియాంకా అరుళ్‌ మోహన్.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది . అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.  ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళం,కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించింది. తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం అనే సినిమా చేసింది. కానీ ఈ…

Read More
Horoscope Today: సంతృప్తికరంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Horoscope Today: సంతృప్తికరంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 24, 2024): మేష రాశి వారు ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు, చేర్పులు…

Read More
SFA Championships 2024: హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్..8వ రోజు హైలెట్స్ ఇవే..

SFA Championships 2024: హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్..8వ రోజు హైలెట్స్ ఇవే..

TV9 నెట్‌వర్క్ ల్యాండ్‌మార్క్ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ “ ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ” పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) సహకారంతో హైదరాబాద్ వేదికగా పలు స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ట్యాలెంట్ హంట్ ప్రోగ్రామ్ కోసం TV9 నెట్‌వర్క్ బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOతో సహా వ్యాపారంలో అత్యుత్తమ సంస్థలతో జత కట్టింది. ఈ పోటీల ద్వారా యువ క్రీడాకారులను గుర్తించి…

Read More
PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన యు ముంబా వెంటనే పుంజుకుంది. అమిర్‌‌మొహమ్మద్ జఫర్దనేష్‌ (10 పాయింట్లు) సూపర్ టెన్‌తో విజృంభించడంతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి బోణీ చేసింది. బుధవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33–27 తేడాతో గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ తరఫున పర్దీక్ దహియా, సొంబీర్‌‌ చెరో ఐదు పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. ఒక గెలుపు, ఒక…

Read More
Israel-Hamas: లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

Israel-Hamas: లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

సిన్వర్‌ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని ఆయన పేర్కొన్నారు. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామని.. అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇక ఎంత మాత్రం గాజాను హమాస్‌ నియంత్రించలేదని అన్నారు. అయితే, తమ నాయకుడి మరణంపై హమాస్‌ ఇంకా స్పందించలేదు. మరోవైపు కీలక నేతలంతా హతమైన వేళ.. సిన్వర్‌ మృతి హమాస్‌కు భారీ…

Read More
PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు!

PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం(అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ‌తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గతంలో 11 అక్టోబర్ 2019న ప్రధాని మోదీ,…

Read More
Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో రూ.2 లక్షల బెనిఫిట్‌.. కానీ ఈ పొరపాటు చేస్తే నష్టమే!

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో రూ.2 లక్షల బెనిఫిట్‌.. కానీ ఈ పొరపాటు చేస్తే నష్టమే!

పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక రకాల పథకాలు అమలు అవుతున్నాయి. ఇందులో మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా మంచి లాభాలను పొందవచ్చు. పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ల కోసం అనేక ప్రత్యేక పథకాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో సీనియర్ సిటిజన్లు కూడా పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు అత్యంత సాధారణ పథకం గురించి మాట్లాడితే.. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). ఏదైనా పౌరుడు తన డబ్బును ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు…

Read More
Kushboo : ఏంటీ ఈమె ఖుష్బూ కూతురా.? అందంలో తల్లిని మించిపోయిందిగా.. చూస్తే మెంటలెక్కాల్సిందే

Kushboo : ఏంటీ ఈమె ఖుష్బూ కూతురా.? అందంలో తల్లిని మించిపోయిందిగా.. చూస్తే మెంటలెక్కాల్సిందే

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్భూ. 90వ దశకంలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అప్పట్లో ఆమె అందం, అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పుకోవాలి. ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు ఫ్యాన్స్. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఖుష్బూ.. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‏లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. తాజాగా ఆమె కూతురి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట…

Read More
Diwali 2024: దీపావళి అక్టోబర్‌ 31న లేదా నవంబర్‌ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!

Diwali 2024: దీపావళి అక్టోబర్‌ 31న లేదా నవంబర్‌ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!

దీపావళి పండుగ దగ్గర పడుతోంది. దేశంలోని అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది ప్రభుత్వ సెలవుదినం. ప్రతి సంవత్సరం దీపావళి నాడు బ్యాంకులు మూసి ఉంటాయి. దీపావళి తర్వాత పూజల పండుగ ప్రారంభమవుతుంది. ఛత్ పండుగ సందర్భంగా కూడా చాలా చోట్ల బ్యాంకులు మూసి ఉంటాయి. ఛత్ పూజను బీహార్, యుపిలో చాలా వైభవంగా జరుపుకుంటారు. అందుకే దీపావళి, ఛత్ కారణంగా బ్యాంకులు ఏ రోజు,…

Read More
Chandramukhi: ఇదెక్కడి అరాచకం రా సామి.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న చంద్రముఖి స్వర్ణ..

Chandramukhi: ఇదెక్కడి అరాచకం రా సామి.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న చంద్రముఖి స్వర్ణ..

ఇప్పటికీ ఎప్పటికీ సౌత్ అడియన్స్ మర్చిపోలేని సినిమా చంద్రముఖి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ వస్తే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో నయనతార, జ్యోతిక, ప్రభు, వినీత్, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అలాగే…

Read More