Kartarpur: కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ.. ఇదిగో డీటేల్స్

Kartarpur: కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ.. ఇదిగో డీటేల్స్

India, Pakistan agree to extend ‘Agreement on Sri Kartarpur Sahib Corridor’ for another five years కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు భారత్, పాకిస్థాన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.  కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా భారతదేశం నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని నరోవాల్‌కు యాత్రికుల సందర్శనను సులభతరం చేయడానికి 24 అక్టోబర్ 2019న సంతకం చేసిన ఒప్పందం ఐదేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉంటుందని…

Read More
Packet milk: ప్యాకెట్‌ పాలను పచ్చిగా తాగాలా? మరగబెట్టి తాగాలా? ఎలా తీసుకుంటే మంచిది..

Packet milk: ప్యాకెట్‌ పాలను పచ్చిగా తాగాలా? మరగబెట్టి తాగాలా? ఎలా తీసుకుంటే మంచిది..

చాలా మందికి అల్పాహారంగా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ తినడం అలవాటు. కాబట్టి వీరికి తప్పనిసరిగా పాలు అవసరం. ఇంట్లో పిల్లలు ఉంటే ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తప్పకుండా ఇవ్వాలి. అలాగే చాలా మందికి రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే కొద్దిగా పసుపు కలిపి పాలు తాగుతుంటారు. రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువేమీ కాదు. శరీరంలో కాల్షియం లోపాన్ని పూరించడానికి పాలు సహాయపడుతుంది. పాలలో కాల్షియం,…

Read More
Building collapsed: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న 20 మంది కూలీలు

Building collapsed: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న 20 మంది కూలీలు

బెంగళూరు, అక్టోబర్‌ 22: కర్ణాటక రాజధాని బెంగళూరులో భరీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఒకటి మంగళవారం (అక్టోబర్‌ 22) కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. కనీసం 20 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనం…

Read More
Teacher Missing Case: చెరువులో తేలియాడుతున్న గోనె సంచి.. తెరిచి చూసిన పోలీసులు షాక్!

Teacher Missing Case: చెరువులో తేలియాడుతున్న గోనె సంచి.. తెరిచి చూసిన పోలీసులు షాక్!

బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఉపాధ్యాయుడి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ముక్కలు ముక్కలుగా కోసి, గోనె సంచిలో చుట్టిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వార్త వ్యాపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. మృతుడిని 24 ఏళ్ల బిట్టు కుమార్‌గా గుర్తించారు. అక్టోబర్ 19న బిట్టు స్నేహితుడి నుంచి రూ.600 తీసుకున్నాడు. పాట్నా వెళుతున్నానని చెప్పాడు. ఇంతలో చెరువులో గోనె సంచిలో కట్టి ముక్కలుగా కోసిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అది కోచింగ్ టీచర్ బిట్టుదిగా నిర్ధారించారు….

Read More
ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఒకప్పుడు సూర్యోదయానికి కంటే ముందే కోడి కూతతో మేల్కొనే వారు. అయితే ప్రస్తుతం ఈ అలవాటు మారింది. రోజు ఉదయం అలారం మోగితేనే నిద్రలేచే కాలం నెలకొంది. ఈ అలవాటు పట్టణీకరణ ప్రజల జీవన విధానాన్ని మార్చడమే కాదు అనేక సమస్యలకు నాంది పలికింది. ఆధునిక జీవితాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా అధికం అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి గడియారం అలారం మోత కూడా చేర్చబడింది. ఉదయాన్నే ఈ…

Read More
వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్

వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్

తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రియారిటి ఇవ్వాలన్న డిమాండ్ బలపడుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్ల తో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను గౌరవించాలని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లేఖలను స్వీకరించని టీటీడీ తీరును తప్పు పడుతున్నారు తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ తిరుమలలో ఈ మేరకు స్పందించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లతో…

Read More
Pregnancy: ఈ లక్షణాలతో పుట్టబోయేది ఎవరో తెలుసుకోవచ్చా.? ఇందులో నిజమెంత..

Pregnancy: ఈ లక్షణాలతో పుట్టబోయేది ఎవరో తెలుసుకోవచ్చా.? ఇందులో నిజమెంత..

ప్రతీ మహిళ జీవితంలో గర్భదారణ ఎంతో కీలకమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్లలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా గర్భిణీల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. ఇక గర్బందాల్చిన మొదటి రోజు నుంచి ఎన్నో అపోహలు ఉంటాయి. ముఖ్యంగా పెట్టబోయేది అమ్మాయా.? అబ్బాయా.? అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. సాధారణంగా పుట్టబోయేది ఎవరో తెలుసుకునేందుకు వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్షను నిర్వహిస్తారు. అయితే భారతదేశంలో లింగ నిర్ధారణ…

Read More
IND vs UAE: 10.5 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ.. సెమీస్ చేరిన టీమిండియా

IND vs UAE: 10.5 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ.. సెమీస్ చేరిన టీమిండియా

Emerging Asia Cup 2024: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్ టీ20 ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు తలపడ్డాయి. ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండో మ్యాచ్ కాగా, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 10.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 107…

Read More
Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 22, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి….

Read More
PKL 2024: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం.. 15 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్‌ ఓటమి..

PKL 2024: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం.. 15 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్‌ ఓటమి..

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్‌, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్‌, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్‌ (8)…

Read More