Watch: రీల్స్‌ చేస్తుండగా దారుణం.. తల, మొండెం వేరై 20ఏళ్ల యువకుడు మృతి..షాకింగ్‌ వీడియో వైరల్..

Watch: రీల్స్‌ చేస్తుండగా దారుణం.. తల, మొండెం వేరై 20ఏళ్ల యువకుడు మృతి..షాకింగ్‌ వీడియో వైరల్..

ఇంటర్నెట్ యుగంలో ఎవరూ, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియడం లేదు. రీళ్ల తయారీపై ప్రజల్లో క్రేజ్ బాగా పెరిగిపోయి తమ ప్రాణాలను సైతం పట్టించుకోవడం లేదు. కొన్నిసార్లు కొందరు కదులుతున్న రైలుకు అడ్డంగా నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు..కొన్నిసార్లు వీడియో మరొక ప్రమాదకరమైన ప్రదేశంలో రీల్స్‌ కోసం ట్రై చేస్తుంటారు. ఇక దాంతో ఎదురయ్యే ప్రమాదాలు, ఇతరులకు కలిగే ఇబ్బందులను అసలే పట్టించుకోరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు రీల్‌ కోసం ట్రై…

Read More
Suriya: ఆ రోజు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యా.. ఆసక్తికర విషయం చెప్పిన సూర్య

Suriya: ఆ రోజు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యా.. ఆసక్తికర విషయం చెప్పిన సూర్య

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా దాదాపు మూడు, నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి. అదే సినిమా హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చి పడతాయి. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకడు. ఒకొక్క సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. బయట చాలా సింపుల్…

Read More
Kartarpur: కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ.. ఇదిగో డీటేల్స్

Kartarpur: కర్తార్‌పూర్‌ యాత్రకు వెళ్లేందుకు మరో ఐదేళ్లు నో వర్రీ.. ఇదిగో డీటేల్స్

India, Pakistan agree to extend ‘Agreement on Sri Kartarpur Sahib Corridor’ for another five years కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు భారత్, పాకిస్థాన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.  కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా భారతదేశం నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని నరోవాల్‌కు యాత్రికుల సందర్శనను సులభతరం చేయడానికి 24 అక్టోబర్ 2019న సంతకం చేసిన ఒప్పందం ఐదేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉంటుందని…

Read More
Palnadu: పగ, ప్రతీకారాలే కాదు.. పల్నాడు గడ్డపై శాంతి, అహింస పరిఢవిల్లాయ్.. చారిత్రక ఆధారాలు ఇవిగో

Palnadu: పగ, ప్రతీకారాలే కాదు.. పల్నాడు గడ్డపై శాంతి, అహింస పరిఢవిల్లాయ్.. చారిత్రక ఆధారాలు ఇవిగో

పల్నాడు అనగానే పగ, ప్రతీకారాలు గుర్తుకొస్తాయి.. బ్రహ్మ నాయుడుపై యుద్దం వీరనారి నాయకురాలు నాగమ్మ గుర్తుకొస్తుంది. కోడి పందేల్లో ఓడిపోయి రాజ్యం కోసం యుద్దం చేసుకున్న అన్నదమ్ముల కథ మదిలో మెదులుతుంది. ఆ తర్వాత ఫ్యాక్షన్ గుర్తొకొస్తుంది. అధికార దాహంతో రెండు వర్గాలు విడిపోయి కొట్టుకున్న చరిత్ర కథలు కళ్లముందు కథలాడుతాయి. అయితే ఇవి మాత్రమే పల్నాడు కాదని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. శాంతి, అహంసలు పరిఢవిల్లిన నేలగా ఆనవాల్లు సరికొత్త చరిత్రను మన ముందుకు తీసుకొస్తుంది….

Read More