Bike Servicing: ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్‌ సర్వీసింగ్‌ చేయించాలో తెలుసా..?

Bike Servicing: ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్‌ సర్వీసింగ్‌ చేయించాలో తెలుసా..?

మీరు బైక్ పనితీరును మెయింటెయిన్ చేయాలనుకుంటే, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు మంచి మైలేజీని పొందాలంటే సకాలంలో మోటార్ సైకిల్ సర్వీసింగ్ అవసరం. చాలా మంది తమ బైక్‌లను సమయానికి సర్వీస్ చేయని వారు మైలేజ్, పనితీరు తగ్గుతుందని ఫిర్యాదు చేస్తుంటారు. బైక్‌కి ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేయాలో తెలుసా? బైక్ రెగ్యులర్ సర్వీసింగ్ ఇంజిన్ జీవితానికి మాత్రమే కాకుండా పనితీరు, మైలేజీకి కూడా ముఖ్యమైనది. ఎన్ని కిలోమీటర్లు సర్వీసింగ్‌ను పూర్తి చేయాలనేది తెలుసుకోవడం ముఖ్యం. సకాలంలో సర్వీసింగ్‌…

Read More
Nani: ఊహకు అందని రేంజ్ లో నాని సినిమాల బడ్జెట్.. ఇక దుమ్ము దుమారమే

Nani: ఊహకు అందని రేంజ్ లో నాని సినిమాల బడ్జెట్.. ఇక దుమ్ము దుమారమే

రెండేళ్ళ కింది వరకు కూడా నానితో భారీ బడ్జెట్ అంటే.. కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందేమో అనే భయం ఉండేది నిర్మాతల్లో. కానీ దసరా, సరిపోదా లాంటి విజయాలతో నాని రేంజ్ 100 కోట్లకు చేరింది. ప్రస్తుతం తనే నిర్మాతగా వస్తున్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. Source link

Read More
Nara Rohit: తండ్రి మృతిపై నారా రోహిత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏమన్నారంటే..

Nara Rohit: తండ్రి మృతిపై నారా రోహిత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు, సినీనటుడు నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించారన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్ సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం హైదరాబాద్‌లోఏ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన ఆరోగ్యం విషమించడంతో రామ్మూర్తి నాయుడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన గుండె వైఫల్యం చెందడంతో మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే రామ్మూర్తి నాయుడి మరణంపై పలువురు…

Read More
News9 గ్లోబల్ సమ్మిట్ భారత్‌-జర్మనీ సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయి: tv9 MD &CEO బరున్ దాస్

News9 గ్లోబల్ సమ్మిట్ భారత్‌-జర్మనీ సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయి: tv9 MD &CEO బరున్ దాస్

జర్మనీలోని పారిశ్రామిక నగరమైన స్టట్‌గార్ట్‌లోని ఫుట్‌బాల్ మైదానం MHP అరేనాలో News9 గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన సందర్భంగా, Tv9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్ స్వాగతోపన్యాసం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9ని ఆహ్వానించినందుకు జర్మనీకి ధన్యవాదాలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన స్టుట్‌గార్ట్‌లో ఇంత పెద్ద ఈవెంట్‌ నిర్వహించడం తనకు మొత్తం Tv9 నెట్‌వర్క్‌కు, సహ-హోస్ట్ Fau ef B Stuttgartకి ఒక చారిత్రాత్మక క్షణమని బరున్‌ దాస్‌ తెలిపారు….

Read More
Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం…

Read More
Rinku Singh: తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. రింకూ సింగ్‌కు మరో లక్కీ ఛాన్స్‌?

Rinku Singh: తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. రింకూ సింగ్‌కు మరో లక్కీ ఛాన్స్‌?

ఈ మధ్య రింకూ సింగ్‌కు లక్ బాగా కలిసోస్తుంది. ఇటీవల, KKR అతనిని 13 కోట్ల రూపాయల భారీ ధరకు  రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. రింకూ సింగ్ KKR కొత్త కెప్టెన్ కావచ్చు అని వార్తలు వస్తున్నాయి. గత ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ను ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అయ్యర్ స్థానంలో రింకూకి నాయకత్వం అప్పగించవచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. KKR కెప్టెన్‌గా రింకూ సింగ్? కోల్‌కతా నైట్ రైడర్స్…

Read More
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్‌ అనే యువకుడు కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లోని అమ్మ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు రోజూ ఉదయం స్థానిక వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు. కార్తీకమాసం, మంగళవారం కావడంతో విష్ణువర్ధన్‌ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అలసటగా అనిపించి పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్‌ వద్దకు వెళ్లి మంచి నీళ్లు తాగాడు. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణలు కొనసాగించాడు. ఈ క్రమంలో విష్ణుకి…

Read More
Tollywood: అల్లరి నరేష్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? గుర్తుపట్టలేనంతగా మారిన అందాల రాక్షసి..

Tollywood: అల్లరి నరేష్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? గుర్తుపట్టలేనంతగా మారిన అందాల రాక్షసి..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన సినిమా సరదాగా కాసేపు. అప్పట్లో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో మణిమాల పాత్రలో నటించి మెప్పించింది మధురిమ. సరదాగా కాసేపు సినిమాలో చక్కనైన తెలుగింటి అమ్మాయిలా.. అందం, అభినయంతో మెప్పించింది. ఈ సినిమాతోపాటు తెలుగులో మరిన్ని చిత్రాల్లో మెరిసింది ఈ వయ్యారి. కానీ అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఇక మధురిమ పేరును కాస్తా నైరా బెనర్జీగా మార్చుకుని బాలీవుడ్…

Read More
జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క చిట్కా ట్రైచేయండి.. మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది!

జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క చిట్కా ట్రైచేయండి.. మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది!

ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలోని పోషకాలు జుట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఉసిరిలో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు.. ఎండ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయి. ముఖ్యంగా ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ C జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఉసిరిపొడిని జుట్టు సమస్యలకు పరిష్కారంగా వాడిన వారిలో తలపై వాపు తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగిందని అనేక పరిశోధనలు…

Read More
Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం…

Read More