Andhra Pradesh: మోగిన ఎన్నికల నగారా.. అభ్యర్థుల విషయంలో ఇరు పార్టీల కసరత్తు..! ఎక్కడో తెలుసా?
Andhra Pradesh: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ తో జిల్లాలోని రాజకీయ పార్టీల్లో హడావుడి కూడా మొదలైంది. ఏ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోనుంది? ఏ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఏ ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎవరు…