Gold Rate: మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
మనం బంగారం కొనుగోలు చేసినప్పుడల్లా బంగారం క్యారెట్ ధరతో పాటు అనేక ఇతర ఛార్జీలు చెల్లిస్తాము. అందుకే మీరు 10 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే, మొత్తం బిల్లు వచ్చేసరికి అసలు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళ్లినప్పుడు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అటువంటి పరిస్థితిలో స్వర్ణకారుడు బంగారం అమ్మినప్పుడు ఎలా లెక్కిస్తాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఛార్జీలు: బంగారం అసలు ధర తక్కువే కానీ…