Tollywood: ఈ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ లిస్టు పెద్దదే.! సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ ..
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితమే ఎక్కువగా వార్తలలో నిలిచింది. అనన్య తన షార్ట్ ఫిల్మ్ కెరీర్‌లో చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలతో డేటింగ్ చేసిందని రూమర్స్ వినిపించాయి. ఇప్పటివరకు అనన్య పేరు చాలా మంది సెలబ్రిటీలతో ముడిపడి వచ్చింది. అనన్య పాండే బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో మొదటి పేరు నటుడు…