Horoscope Today: ప్రయాణాల్లో వారు కాస్త జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 13, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీత భత్యాలు, పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా…