వాయమ్మో.! ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో తెలిస్తే
ప్యాసింజర్ రైళ్ల నుంచి లగ్జరీ రైళ్ల వరకు, దేశ రైల్వే వ్యవస్థలో ఉన్న అనేక రైళ్లు ప్రయాణీకులను ప్రతీ రోజూ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న రైలులో మీరు ప్రయాణించాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు ఇది. ఇందులో ప్రయాణీకులను రాజుల్లా చూసుకుంటారు. మరి టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. గురించి ఎప్పుడైనా విన్నారా. అందులో ప్రయాణించే ప్రయాణికులను రాజుల్లా చూసుకుంటారు. ఇది ఏ రైలు…