
PKL 2024: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్ ఉత్కంఠ విజయం..
హైదరాబాద్, 9 నవంబర్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లో సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ చెక్ పెట్టి వరుసగా నాలుగో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్…