ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళకు ఓ ప్లాస్టిక్‌ కవరు దొరికింది. అందులో ఏముందోనని చెక్‌ చేసిన మహిళకు ఊహించని దృశ్యం కనిపించింది. అందులో పెద్దమొత్తంలో కరెన్సీ నోట్లు కనిపించాయి. అది చూసి మహిళ మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నోరెళ్లబెటింది. అందుకు కారణం ఆ నోట్లను రద్దు చేశారు కాబట్టి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది….

Read More
Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..

Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..

ప్రపంచంలోనే అందమైన స్త్రీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నవంబర్ 1 ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో నెటిజన్స్ ను…

Read More
MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!

MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజ అత్యంత ప్రధానమైంది. ఎంతో భక్తిశ్రద్దలతో ఈ పూజ నిర్వహించాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పూజ చేసేటప్పుడు వివిధ వస్తువులు ఎలా ఉపయోగపడతాయో, స్టాక్ మార్కెట్ లో రాబడి పెరగడానికి మీ పెట్టుబడి పోర్ట్ పోలియో కీలకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మీ పెట్టుబడి పోర్ట్ పోలియో సక్రమంగా ఉన్నప్పుడే…

Read More
KA Movie Review: కిరణ్ అబ్బవరం చెప్పి మరీ కొట్టాడు.. క సినిమా ఎలా ఉందంటే

KA Movie Review: కిరణ్ అబ్బవరం చెప్పి మరీ కొట్టాడు.. క సినిమా ఎలా ఉందంటే

నిన్న మొన్నటి వరకు హిట్స్.. ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చేసిన ఫిల్మ్ ‘క’. టైటిల్ అనౌన్స్‌ మెంట్ దగ్గర నుంచే.. టీజర్, ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసిన ఈ సినిమా దీపావళి కానుకగా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరానికి క.. హిట్టిస్తుందా? లేదా..? తెలియాలంటే.. ఈ…

Read More
Telangana: హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

Telangana: హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణకు మోక్షం కలిగింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ – విజయవాడ హైవేపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేను ఆరు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెంబర్ 65 కీలకమైనది. హైదరాబాద్…

Read More
Delhi Pollution: ఆయువు తీసే రేంజ్‌కి చేరిన ఢిల్లీలో వాయు కాలుష్యం.. రికార్డ్ స్థాయిలో నమోదు!

Delhi Pollution: ఆయువు తీసే రేంజ్‌కి చేరిన ఢిల్లీలో వాయు కాలుష్యం.. రికార్డ్ స్థాయిలో నమోదు!

దేశ రాజధాని ఢిల్లీ.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హస్తినలో వాయు కాలుష్యం లెవెల్స్‌.. ఆయువు తీసే రేంజ్‌కి చేరాయి. దాంతో, ఢిల్లీలో బతకడం.. ప్రాణాలతో చెలగాటంలా మారుతోంది. దీపావళి వేళ ఢిల్లీ అంతటా విషపూరిత పొగ మేఘాలు కమ్మేశాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో సగటున 556గా నమోదైంది.. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఢిల్లీ ప్రజలు. దీపావళి బాణాసంచా పేలుళ్ల తరువాత, ఢిల్లీ-ఎన్‌సీఆర్ గ్యాస్ చాంబర్‌గా మారింది. ఢిల్లీలో బాణసంచా నిషేధం…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 1, 2024): మేష రాశి వారికి ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More
చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..

చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..

2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల మధ్య దుమ్ము దులిపేసింది ఎఫ్ 2. 2024లోనూ హనుమాన్ ఇలాగే రప్ఫాడించింది. మరి ఈసారి కూడా వెంకీ, రామ్ చరణ్, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక. Source link

Read More
IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..

IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..

నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. బోర్డు ఈ సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లకు స్థానం కల్పించింది. అదే సమయంలో చాలా మంది ఆటగాళ్లను జట్టు నుండి తొలగించింది. దీని ప్రకారం ఇటీవలే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచిన కగిసో రబడ దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపిక కాలేదు. రబడతో పాటు వెటరన్ పేసర్ లుంగి ఎన్‌గిడిని…

Read More
Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా ఉంటోంది. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన కుమారుడే తన ప్రపంచమైపోయాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంతో కొంత డిస్ట్రబ్ అయినప్పటికీ తన కుమారుడికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా తన కొడుకు ఇజహాన్ ఆరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది సానియా. అనంతరం కొడుకు బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో…

Read More