
Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. టాప్ హీరోగా ఎలివేట్ అయ్యేందుకు మంచి కథలు ఎంచుకుంటున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ తనయుడు.. జయ జానకి నాయకతో ఫస్ట్ హిట్ టేస్ట్ చేశాడు. కాగా తమిళ్ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే మూవీ చేయగా అది బ్లాక్ బాస్టర్ అయింది. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన…