AP SSC 2025 Exam Fee: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం.. చివరి తేదీ ఇదే

AP SSC 2025 Exam Fee: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం.. చివరి తేదీ ఇదే

అమరావతి, అక్టోబర్‌ 28: రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు రానున్న పబ్లిక్‌ పరీక్షల కోసం ఫీజు చెల్లింపులు సోమవారం (అక్టోబర్‌ 28) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. పరీక్ష ఫీజుల చెల్లింపులు నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించాలని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ఈలోపు కట్టలేకపోతే ఆలస్య రుసుముతో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. రూ.50 ఆలస్య…

Read More
Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆత్మకథ.. సెహ్వాగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్

Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆత్మకథ.. సెహ్వాగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్

నిజానికి ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఆ వివాదాలు ఎక్కువ కాలం ఉండవు. కాగా, ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తన ఆత్మకథలో రాసుకున్న ఓ ఘటన ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపింది. ప్రస్తుతం ఆర్ సీబీలో ఆడుతోన్న ‘గ్లెన్ మాక్స్‌వెల్-ది షోమ్యాన్’ పేరుతో విడుదల చేశాడు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్…

Read More
Bigg Boss 8 Telugu: కొంప ముంచిన కమ్యూనిటీ చర్చ! బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్

Bigg Boss 8 Telugu: కొంప ముంచిన కమ్యూనిటీ చర్చ! బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మెహ బూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎనిమిదో వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేష‌న్స్ లో…

Read More
శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

లండన్, దుబాయ్, సింగపూర్ ఇలా పలు చోట్ల హీరోల వ్యాక్స్ స్టాట్యూలను ఏర్పాటు చేస్తుంటారు. ఎంతో గర్వంగా భావించే ఈ జాబితాలో చెర్రీ కూడా చేరడం విశేషం. తాజాగా ఈ అరుదైన గౌరవం మన గ్లోబల్ స్టార్‌కు దక్కింది. ఈ విషయాన్ని అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌తోపాటు ఆయన పెట్‌ డాగ్‌ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ…

Read More
Vijay: ‘దేవుడు లేడన్న పెరియార్‌ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్

Vijay: ‘దేవుడు లేడన్న పెరియార్‌ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేస్తున్నారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే ప్రకటించినప్పటికీ..అభిమానాలు మాత్రం ఉదయం నుండి సభా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చారు. అన్నట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు విజయ్. 800 మీటర్ల…

Read More
Tollywood: ఈ ఫోటోలోని పాప ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్.. వరస సినిమాలు

Tollywood: ఈ ఫోటోలోని పాప ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్.. వరస సినిమాలు

ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు.. ఈ మధ్య అన్ని సినిమా వాళ్ల కబుర్లే. వాళ్ల సినిమాకు సంబంధించిన విశేషాలు, డేటింగ్ రూమర్స్, పెళ్లి వార్తలు.. ఇలా కంటెంట్ అంతా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య సినిమా స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఉన్నవారిని.. ఇప్పుడు పలానా స్టార్ అంటే కొందరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీ ముందకు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చాం. తను ఇప్పుడు ట్రెండింగ్‌లో…

Read More
రౌడీ‌షీట్ ఎత్తివేయించేందుకు కోర్టు కానిస్టేబుల్ భలే ఫ్లాన్.. ఏకంగా చనిపోయిన వ్యక్తినే..!

రౌడీ‌షీట్ ఎత్తివేయించేందుకు కోర్టు కానిస్టేబుల్ భలే ఫ్లాన్.. ఏకంగా చనిపోయిన వ్యక్తినే..!

వాళ్లిద్దరి పేర్లు ఒకటే. అయితే ఒకరు రాజకీయ నేత అయితే, మరొకరు రౌడీ షీటర్.. ఇద్దరిదీ ఒకే నగరం. అయితే రాజకీయ నేత అనారోగ్య కారణాలతో మృత్యువాత పడితే, రౌడీషీటర్‌కు కలిసొచ్చింది. అలా కలిసొచ్చేలా చేసింది ఒక కోర్టు కానిస్టేబుల్. చనిపోయిన రాజకీయ నాయకుడి డెత్ సర్టిఫికేట్ ఉపయోగించుకుని రౌడీ షీట్ ఎత్తి వేయించాడు. అయితే ఈ మోసం ఎక్కువ కాలం దాగలేదు. కొద్దీ రోజులకే బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయన పేరు పాదర్తి రమేష్….

Read More
Tollywood: అప్పుడు నాట్యమయూరి.. ఇప్పుడు నెట్టింట అటామ్ బాంబ్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: అప్పుడు నాట్యమయూరి.. ఇప్పుడు నెట్టింట అటామ్ బాంబ్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

ఆ నాట్యమయూరి మరెవరో కాదు.. హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వరుస సినిమాలతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ వయ్యారి.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో అరంగేట్రం చేసింది ఐశ్వర్య. మొదట్లి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరోయిన్…..

Read More
Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

ఈమధ్య హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఛాట్ సెంటర్లు.. బేకరీలు, ఐస్ క్రీమ్ షాపులు, స్వీట్ షాపులు.. ఇలా అన్నింటిపైనా అధికారులు దాడులు చేస్తున్నప్పుడు ఆహారం కల్తీ అవుతోంది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. అధికారుల రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. హైదరాబాద్ మొదలు.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆఖరికి.. ఎంత దుర్మార్గంగా తయారయ్యారు అంటే.. పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. పాలు ఒక్కటే కాదు.. బయట తయారయ్యే ప్రతీ ఆహారంలోనూ కల్తీ జరుగుతోంది….

Read More
Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో రేట్లలో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,290లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 98,000ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం…

Read More