
Unstoppable with NBK: మీరేమో ధోనిలాంటి లీడర్ నేనేమో కోహ్లీ ప్లేయర్.. చంద్రబాబు ఏమన్నారంటే
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలయ్యింది. మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరయిన చంద్రబాబు.. ఈ సారి ముఖ్యమంత్రి హోదా బాలయ్య టాక్ షోకి వచ్చారు చంద్రబాబు. ఇక తొలి ఎపిసోడ్ కొద్దీ క్షణాల ముందే మొదలయ్యింది. ఈ టాక్ షోలో చంద్రబాబు, బాలయ్య మధ్య సరదా సంభాషణలు సాగుతున్నాయి. తన బావను తికమక పెట్టేలా…