
Ron Ely Passed Away: అస్తమించిన టార్జాన్.. అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత
హాలీవుడ్ చిత్రం టార్జాన్ లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన రాన్ ఎలీ కన్నుమూశారు. ఆయనకు 84 ఏళ్లు. ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే ఆయన మరణం గురించి తెలియజేశారు. ఆయన సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్‌లోని తన ఇంటిలో కన్నుమూశారు. కిర్‌స్టన్ తన తండ్రికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఆయన మృతికి గల కారణాలు స్పష్టంగా…