Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 9, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు…