TGPSC Group 1 Mains: ‘టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గాన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రూప్1 మెయిన్స్ నిర్వహించిందని, మొత్తం 563 పోస్టులకు…