
Pawan kalyan: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కీలక అంశాలను షెకావత్ వద్ద ప్రస్తావించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంకు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారని,…