
Brahmamudi, November 22nd Episode: ఆశలు చచ్చిపోయాయన్న కావ్య.. కనకం ఇంటికి అపర్ణ!
ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. రాజ్ ఇంటికి డల్‌గా కావాలనే నడుచుకుంటూ వస్తాడు. రాజ్ వాలకం చూసి.. ఓడిపోయాడనుకుంటారు. రాజ్ రాగానే కోడలు ఏది అని అందరూ అడుగుతారు. కళావతి కోసం ఆటోనే బుక్ చేశానని రాజ్ అంటాడు. ఎందుకు రా నీకు అంత ఇగో కలిసి తీసుకు రావచ్చుగా అని ఇందిరా దేవి అంటే.. బుక్ చేసి పుట్టింటికి పంపించేశా అని రాజ్ అంటే.. ఎందుకు తన లగేజ్ తీసుకురమ్మన్నావా అని అపర్ణ అడుగుతుంది. ఏంటి…