
Weight Loss: అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఏమి తింటారు, వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తారనే దానిపై వారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇందులో బరువు తగ్గడానికి డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. బరువు తగ్గడానికి రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారం అన్నం తినడం మంచిదా? లేదా రోటీ తింటే మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు అహారాలపై ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. చపాతీ తినడం వల్ల…