
Palm Jaggery: శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
తాటి బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి తెలిసే ఉంటుంది. సాధారణ బెల్లం కంటే ఇది కాస్త నలుపు రంగులో ఉంటుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది. బెల్లం కంటే ఈ తాళి బెల్లంలోనే ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. ఈ చలి కాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. తాటి బెల్లాన్ని.. తాటి చెట్ల నుంచి వచ్చే రసంతో దీన్ని తయారు చేస్తారు. శీతా కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు….