woow భార్య బికినీ(bikini) వేసుకునేందుకు ఏకంగా ఐలాండ్ కొనేశాడట great

Millionaire husband : ఓ వ్యాపారవేత్త తన భార్య బికినీ (bikini) వేసుకోవడానికి పూర్తి ప్రైవసీ కలిగిన స్థలం కావాలని భావించి, ఏకంగా ఒక చిన్న దీవి (ఐలాండ్) కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

viral news telugu wife bikini

అతని భార్య బికినీ ధరించి ప్రశాంతతతో విశ్రాంతి తీసుకోవాలని, ఇతరుల చూపుల నుంచి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడట.భార్య కోసం ప్రేమతో కోట్లు వెచ్చించి ఓ భర్త ఐలాండ్ కొనేశాడట ఇప్పుడు ఆ పోస్టు viral మారింది

భార్య మీద ప్రేమను వ్యక్తంచేయడానికి ఏ భర్త అయినా చీరలో, నగలో కొనిపెడతాడు. కానీ ఓ మిలియనీర్ మాత్రం ఏకంగా ఒక ద్వీపాన్నే (private island) కొనేశాడట. అది కూడా ఆమె బికినీ వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందిపడకూడదని..! ఈ భార్యాభర్తల ఖరీదైన ప్రేమ వ్యవహారం నెట్టింట్లో వైరల్గా మారింది

దుబాయ్ (Dubai)కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ తన సతీమణి సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్ను కొనుగోలు చేశారు. దానికోసం ఆయన పెట్టిన ఖర్చు 50 మిలియన్ల డాలర్లు. అంటే అక్షరాలా రూ.418 కోట్లు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. ఆ ఐలాండ్ వీడియోను షేర్ చేసింది. “నేను బికినీ ధరించాలనుకుంటే, నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారు” అని ఆమె రాసుకొచ్చారు.

ఈ ఘటన పర్యాటక ప్రపంచంలో ఒక విచిత్రమైన సంఘటనగా ప్రాచుర్యం పొందుతోంది. వివరాల ప్రకారం, సదరు వ్యాపారవేత్త అతని భార్యకు పూర్తిగా వ్యక్తిగతంగా, ఇతరులకెవరికీ కనిపించకుండా సముద్రతీరంలో అతని భార్య బికినీ ధరించి సేదతీరే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సాధారణంగా ప్రైవసీ కోసం ఎవరైనా రిసార్ట్ లేదా లగ్జరీ ప్రాంతాల్లో సెలవులు ప్లాన్ చేసుకుంటారు. కానీ, ఈ వ్యాపారవేత్త ఈ విషయంలో మరింత ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రైవేట్ దీవిని కొనుగోలు చేశాడు.

ఇలాంటి దీవుల కొనుగోలు చాలా ఖరీదైన వ్యవహారం, కానీ అతని భార్యకు శాంతమైన, నిశ్శబ్దమైన, పూర్తిగా ప్రైవేట్ వాతావరణం అందించాలనే ఆకాంక్షతోనే ఈ వ్యాపారవేత్త తన నిర్ణయం తీసుకున్నాడు.

సోషల్ మీడియాలో ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొంతమంది ఈ చర్యను viral news telugu also అతిశయంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు వ్యాపారవేత్త భార్యపై ప్రేమగా చేసిన పట్టు అని మెచ్చుకుంటున్నారు.

“దీర్ఘకాల పెట్టుబడి గురించి మేమిద్దరం ఆలోచించాం. అదే సమయంలో గోప్యతపైనా దృష్టిపెట్టాం. నేను బీచ్ లో సురక్షితంగా సేదతీరాలనేది నా భర్త కోరిక. దానినుంచే ఐలాండ్ను సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది” అని ఓ మీడియా సంస్థతో వెల్లడించారు. ఆ ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పినప్పటికీ.. పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. “ఇలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడో చెప్తారా?” అంటూ పలువురు internet లో రాసుకొచ్చారు