అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కవే. తన అందం, వాక్ చాతుర్యంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా లేత ఆకుపచ్చ లెహెంగాలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.
బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు చేస్తూ, వరసగా పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.
పటాస్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు టీవీ షోలలో చేసే అల్లరి మాములుగా ఉండదు. తన చిలిపితనంతో అందరినీ కట్టిపడేస్తుంది. అంతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ చాలా అల్లరిగా ఎనర్జటిక్ గా ఉంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది, ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ, తన అంద, చందాలతో యూత్‌ను తన వైపుకు తిప్పుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ, లేత గులాబీ రంగు లెహెంగాలో బెడ్ పై కూర్చొని పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ బ్యూటీ తన అంద చందాలతో కట్టి పడేస్తుంది. చాలా అందంగా రెడీ అయ్యి ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.