ఆదిమజాతి బాలుడిని ఎప్పుడైనా చూశారా? లైటర్‌ ఇస్తే ఏం చేశాడో తెలుసా..?

ఆదిమజాతి బాలుడిని ఎప్పుడైనా చూశారా? లైటర్‌ ఇస్తే ఏం చేశాడో తెలుసా..?


ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారిని బతకనివ్వాలని బ్రెజిల్‌ ప్రభుత్వం కూడా వారి గురించి ఎక్కడా చెప్పదు. ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి.. వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి రావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దక్షిణ అమెరికాలో ఉండే అమెజాన్‌ అడవులు ప్రపంచంలోనే అత్యంత దట్టమైనవి. దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. తొమ్మిది దేశాలలో సువిశాలంగా విస్తరించి ఉన్నాయి. భూగోళానికి ఆత్యధిక స్థాయిలో ఆక్సిజన్‌ అందించే ఈ అడవులను ప్రపంచానికి ‘ఊపిరితిత్తులు’ అని కూడా పిలుస్తుంటారు. ఆమెజాన్‌ పరిధిలో మూడు కోట్ల మంది జనాభా జీవిస్తుండగా.. అందులో 350 రకాల జాతుల వాళ్లు ఉన్నారు. వారిలో 60 రకాలు ప్రపంచంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ భూమండలం మీద ఇప్పటికీ తమ మూలాలను మరచిపోని మూలవాసులన్న మాట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ మహిళ ఇంటి తలుపు తట్టిన కలెక్టర్‌… ఏం చేశాడో చూడండి

ప్రభాస్‌ చేతిలో… త్రివిక్రమ్‌ పెద్ద కొడుకు

చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో

Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్

సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *