సముద్రం లెక్కలేనన్ని జీవులకు నిలయం. మానవులకు కూడా పరిచయం లేని ఎన్నో జంతువులు, జీవులు చాలా ఉన్నాయి. ఈ జీవులు లోతైన నీటిలో నివసిస్తాయి. కానీ, అప్పుడప్పుడు బీచ్, సముద్రపు ఒడ్డున ప్రత్యక్షమవుతుంటాయి. సముద్ర తీరంలో అలాంటి ఓ అరుదైన చేప కనిపించింది. అది చూసిన ప్రజలు ఇదేదో పెను ప్రమాదానికి సంకేతంగా భావిస్తూ భయపడుతున్నారు. ఈ చేప ఎక్కడ కనిపించింది. దానిని చూసిన తర్వాత ఏదైనా విపత్కర సంఘటన జరుగుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు.
మెక్సికో నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అరుదైన జాతి చేప బీచ్ వెంబడి ఈదుతూ కనిపిస్తుంది. చూసేందుకు అది చేపలా కనిపించదు కానీ, పూర్తిగా తెల్లగా మెరిసే రంగులో ఉన్న పాములా కనిపిస్తుంది. బీచ్‌లో ఉన్న ప్రజలు ఆ చేపను చూసిన వెంటనే వారు దాన్ని వీడియోను రికార్డ్ చేశారు.
బీచ్ చేరుకున్న తర్వాత చేపలు ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది.. కొంత సమయం తరువాత, చేప కదలడం ఆగిపోయింది. ఒక వ్యక్తి దానిని పట్టుకుని నీటిలోకి తీసుకున్నాడు. అది ఓర్ ఫిష్ అని చెబుతున్నారు. అవి దాదాపు ఎప్పుడూ సజీవంగా కనిపించవు. ఆ వ్యక్తి వీడియో చూసిన తర్వాత ఎవరూ నమ్మలేరని కూడా చెబుతున్నాడు.
ఇవి కూడా చదవండి

ఏం ఐడియా గురూ.. కారు కలర్ కాదు, లుక్కే మార్చేశాడు..!వెరైటీ డిజైన్

తొక్కే కదా అని పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు

మజ్జిగలోఈపొడిని కలిపి తాగితే..కిడ్నీలో కంకరరాయి ఉన్నా కరగాల్సిందే

బంగారం కొనాలనుకుంటున్నారా!చిన్నదుకాణం,పెద్ద షోరూమ్,ఎక్కడ మంచిది?
వీడియోను షేర్ చేస్తున్నప్పుడు ఇది అరుదైన చేప జాతి అని వ్యాఖ్యనించారు. ఈ చేప సముద్రపు లోతుల నుండి బయటకు రావడం అశుభంగా భావిస్తారు.. ఏదైనా విపత్కర సంఘటన జరగబోతున్నప్పుడు మాత్రమే ఈ చేప సముద్రపు లోతుల నుండి బయటకు వస్తుందని నమ్ముతారు. ఈ చేపను ‘డూమ్స్‌డే ఫిష్’ అని కూడా పిలుస్తారు.అంటే “సముద్ర దేవుడు నుండి దూత” అని అర్థం… భూకంపాల గురించి ప్రజలను హెచ్చరించడానికి దేవుడు ఈ ఓర్ ఫిష్‌లను పంపుతాడని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: ఇది భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్.. బ్రిటిష్ కాలంలో ప్రారంభం.. నేటికీ చెక్కుచెదరని అద్భుతం..!
ఇది కూడా చదవండి: ఇది భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్.. బ్రిటిష్ కాలంలో ప్రారంభం.. నేటికీ చెక్కుచెదరని అద్భుతం..!
ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్ పేలటంతో..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్ చేసేయండిలా..
ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వాట్సప్‌లో ఫాలో అవ్వండి