తెలంగాణ రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్ సైట్, టీవీ9 వెబ్ సైట్లలో మీరు చూసుకోవచ్చు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.