అది కూడా తన లవర్ కోసం..! ఎస్ ! జీవితంలో ప్రేమ కావాలంటే, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని గతంలో తాను భావించే దశలో ఉన్నానని… ఆ సమయంలో తాను చాలా సున్నితంగా ఉండేదాన్నంటూ ఆమె చెప్పారు. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని తనలోని నిజాయితీ గల అమ్మాయి భావించిందని.. అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలని తాను అనుకున్నట్టు ఆమె చెప్పారు. ఆ సమయంలో ప్రేమపై తనకున్న అవగాహన అదేనని.. కానీ ఆతర్వాత స్ట్రాంగ్ అయ్యానని తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు నయన్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్
Dhanush: చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్