సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరో మరెవరో కాదు..
ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..
ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది రెబా మోనికా. ఇక ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది రెబా మోనికా.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!
కెరీర్ బిగినింగ్ లో తాను కూడా లైంగిక వేధింపుల బారిన పడ్డట్టు తెలిపింది. ఆఫర్స్ కోసం వెతుకుతున్న సమయంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగారని ఆమె తెలిపింది. కొందరు డేటింగ్ కు వస్తావా.? అని అడిగారని తెలిపింది రెబా మోనికా. కొంతమంది ఎలాంటి భయం లేకుండా అడిగేస్తారు అని తెలిపింది. ఇక ఈ చిన్నది తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. రెబా మోనికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..
రెబా మోనికా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.