సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?

సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?


సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు అవకాశాలు అయితే అందుకుంటున్నారు కానీ సక్సెస్ లు మాత్రం అంత ఈజీగా దక్కించుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం తమ ప్రతిభతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటున్నారు. అయితే సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. కానీ రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా తక్కువ వారిలో ఈ హాట్ బ్యూటీ ఒకరు. ఈ అమ్మడు మామూల్ది కాదు సీఎం మనవరాలు. కానీ సరైన హిట్స్ లేక సతమతం అవుతుంది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలోనే ఆమె ఓ హాట్ బ్యూటీ.

రాజకీయ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తన అందంతో నటనతో కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంది ఈ సుందరి. నటనపరంగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు. బాలీవుడ్ అందాల భామ శార్వరీ. ఈ అందాల భామ బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రేజీ బ్యూటీ మహారాష్ట్ర మాజీ సీఎం, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి మనవరాలు.

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా పదేళ్లు కూడా కాలేదు.. అందులో నటిగా కన్నా అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేసిన చిత్రాలే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు నటిగా మంచి పాజిటివ్‌ వైబ్‌తో దూసుకుపోతుంది శార్వరి. ఈ అమ్మడు ముంజ్య సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆషికీ 3లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. కాగా  ముందుగా ఈ సినిమాలో తృప్తి డిమ్రికి ఛాన్స్ వచ్చింది కానీ ఏమైందో ఏమో కానీ ఆమె ప్లేస్ లోకి శార్వరీ ఛాన్స్ అందుకుంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా మూడు సినిమాలకు పని చేసింది శార్వరి. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు నెట్టింటికి యమా క్రేజ్ ఉంది. హాట్ ఫొటోలతో కేకపెట్టిస్తుంది ఈ క్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

శార్వరీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Sharvari 🐯 (@sharvari)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *