సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్..

సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్..


సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవలే సుకుమార్ పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్నాడు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు .



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *