Suriya: ఆ రోజు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యా.. ఆసక్తికర విషయం చెప్పిన సూర్య
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా దాదాపు మూడు, నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి. అదే సినిమా హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చి పడతాయి. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకడు. ఒకొక్క సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. బయట చాలా సింపుల్…