మా లైఫ్ ఓ సినిమా స్టోరీ.. అందుకే మేం విడిపోయాం.. షాకింగ్ విషయం చెప్పిన సుమంత్
అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్ హీరోలుగా రాణిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అలాగే సుశాంత్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోగా కూడా చేస్తున్నాడు. అయితే వీరిలో మరో హీరో కూడా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఆయనే సుమంత్….