![Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?](https://i0.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2024/08/gold-price-2.jpg?w=600&resize=600,400&ssl=1)
Gold Price Today: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో రేట్లలో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,290లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 98,000ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం…