Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్
తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. సుమారు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. విడుదల తర్వాత నేరుగా ఇంటికీ చేరుకున్న జానీ ఓ ప్రముఖ డైరెక్టర్,…