
Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడేంటిలా మారిపోయింది! ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్
పై ఫొటోలో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. తన అందం, అభినయంతో అడియన్స్ మనసులను కొల్లగొట్టింది. ఇక తెలుగులో చాలామంది ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ ఆమె. అలాగనీ ఆమె తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయలేదు. కేవలం ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా కనిపించింది. అయితేనేం.. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో పెద్ద గొంతేసుకొని ఆమె చెప్పిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు….